సీఎం అశోక్ గెహ్లాట్ కు ఎదురుదెబ్బ

by Shamantha N |   ( Updated:2020-07-24 00:49:15.0  )
సీఎం అశోక్ గెహ్లాట్ కు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ ను విచారించింది. సచిన్ పైలట్ వర్గం వాదనతో కోర్టు ఏకీభవిస్తూ కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చింది. అనంతరం 15 నిమిషాలపాటు విచారణను వాయిదా వేసింది. కాగా, గతకొద్ది రోజుల నుంచి రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపై సచిన్ పైలట్ బృందం తిరుగుబాటు జెండ ఎగురవేయడంతో వారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం విధితమే. అనంతరం వారికి స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయంతో వారు హైకోర్టు వెళ్లిన విషయమూ తెలిసిందే.

Advertisement

Next Story