- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాముడు ఎప్పుడు.. ఏ డేట్‌లో పుట్టాడో తెలుసా?
దిశ, ఫీచర్స్: హిందువులు పోరాడి మరీ సాధించుకున్న అయోధ్య రామ మందిరం గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది. ఈ ఆలయాన్ని కొన్ని కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిస్టాపన జరుగుతుంది. దీనికి హాజరయ్యేందుకు ఇప్పటికీ చాలా మంది ఆహ్వానాలు అందాయి. అలాగే రాముని అక్షింతలు కూడా పల్లె, పట్నాల్లో పంచారు. ఇప్పటికే కొన్ని చోట్ల పంచుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వెళుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీరాముడు పుట్టిన తేదీని ఓ సంస్థ రివీల్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం జనవరి 10 మధ్యాహ్నం జన్మించినట్లు ఇన్‌స్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. అంతేకాకుండా మహాభారతం, రామాయణం, పౌరాణిక ఇతిహాసాలు కల్పితం కాదని చారిత్రక గ్రంధాలని సంస్థ వెల్లడించింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.