కొనసాగుతున్న గాలింపు చర్యలు

by srinivas |
కొనసాగుతున్న గాలింపు చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని దుర్గంచెరువులో ఈతకు వెళ్లిన యువకులు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే వారికోసం అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శ్రీరంగన్, శ్రీనివాస్, అనుదీప్‌ల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. కాగా ఇప్పటికే నితిన్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Next Story