- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్ నుంచి ఆస్ట్రేలియా ఔట్ !
by vinod kumar |
X
కరోనా ప్రభావం కారణంగా టోక్యో ఒలింపిక్స్ 2020ని బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మ్యాట్ కారల్ ప్రకటించారు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పాల్గొనబోమని కెనడా తేల్చి చెప్పింది. ఇక అమెరికా సైతం ఒలింపిక్స్‌ను వాయిదా వేయమని పట్టుబడుతోంది. కాగా, ఒలింపిక్స్‌ను ఎట్టి ప్రసక్తిలోనూ వాయిదా వేయాలనుకోవడం లేదని, అసరమైతే నాలుగు వారాల తర్వాత వాయిదా విషయం ఆలోచిస్తామని ఐఓసీ ఇప్పటికే చెప్పింది. దీంతో పలు దేశాలు బహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా మహమ్మారిని కళ్లారా చూస్తూ తమ అథ్లెట్లను టోక్యో పంపలేమని.. ఇందుకు ఐవోసి నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదనిపించే బహిష్కరించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది.
Tags: Olympics, Corona effect, Tokyo, IOC, Australia
Advertisement
Next Story