రూ.ఆరు వేలకు కక్కుర్తి పడ్డాడు

by Shyam |
రూ.ఆరు వేలకు కక్కుర్తి పడ్డాడు
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకివెళితే..జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో ఉపాధి హామీ కూలీల నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ అధికారి రామకోటేశ్వరరావును పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed