- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చీరాల వాసికి అత్యున్నత పురస్కారం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా చీరాల కామాక్షి కేర్ ఆస్పత్రి అధినేత తాడివలస దేవరాజు ఆసియా ఫసిఫిక్ ఎక్సలెన్స్యంగ్ అచీవర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. సేవ, ఆధ్యాత్మికత, విద్య, వైద్యం లాంటి రంగాల్లో అందించిన సేవలతో పాటు చిన్న వయసులోనే తాను ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి చూపినందుకు దేవరాజు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతంలో రాష్ట్ర స్థాయి లో తాడివలస దేవరాజు అనేక అవార్డులు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన యువతకు ఇచ్చే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డ్ కు ఎంపికైన దేవరాజును వివిధ సంఘాల ప్రతినిధులు అభినందించారు.
Advertisement
Next Story