- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నైవాసులు తమకేం పట్టనట్టున్నారు: అశ్విన్
by Shamantha N |
X
కరోనా వైరస్‌పై టీమిండియా స్పిన్నర్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోవిడ్ విస్తరిస్తున్నా చెన్నైవాసులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు. ‘ ప్రజలంతా సమూహాలుగా గుమికూడకుండ ఉండాలన్న విషయం ఇప్పటికీ చెన్నైవాసుల దృష్టికి వచ్చినట్లు అనిపించడం లేదు. తమకేం కాదన్న ధీమానో లేదా.. వేసవికి వైరస్ సోకదన్నభావనలో ఉన్నారేమో’ అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. కాగా, భారత్‌లో ఇప్పటివరకు 110 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story