- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్ఎండీఏపై బాధ్యత పెరిగింది
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రణాళిక బద్ధగా పట్టణీకరణ రూపకల్పనలో, నిండైన పచ్చధనాన్ని హైదరాబాద్ మహానగరానికి తీసుకువస్తున్న హెచ్ఎండీఏపై మరింత బాధ్యత పెరుగుతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పారు. శనివారం అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం( స్వర్ణజయంతి కాంప్లెక్స్) ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ఆన్లైన్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్ఫరెన్స్ అడ్మినిస్ట్రేషన్లకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్ విజన్‌కు అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికల అమలులో కీలక పాత్రను హెచ్ఎండీఏ పోషిస్తుందని తెలిపారు.
Advertisement
Next Story