- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జై జవాన్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. దాతలెవరూ లేరు.. మీరే వారిని ఆదుకోవాలంటూ వచ్చిన అభ్యర్థనకు వెంటనే స్పందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు భారత సైనికులు. వివరాల్లోకి వెళ్లితే.. బెంగళూరులోని కిడ్వై మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఆర్మీ అధికారులను కలిశారు. తమ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు తీవ్ర రక్త కొరత ఉన్నదని, వారికి రక్తదానం చేసేందుకు కరోనా కారణంగా ముందుకెవ్వరూ రావడంలేదని, మీరు ముందుకొచ్చి వారి బాధను తీర్చాలని జవానులను అభ్యర్థించారు. వెంటనే స్పందించిన ఆర్మీ అధికారులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా జవానులు ముందుకొచ్చి రక్తదానం చేశారు.
Tags: Blood Donated, Army, Bengaluru, officers, KMIO
Advertisement
Next Story