- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ప్రశంస…
by Shyam |
X
ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రశంసించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేరం రుజువు చేయించేందుకు శాస్త్రీయ పరిశోధన చేసి ఎంతో కష్టపడి తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ పి.కాశిరెడ్డి నేరాన్ని రుజువు చేయించాడు. దీంతో ఇవాళ పి.కాశిరెడ్డిని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి నగదు రివార్డు అందజేసి, ప్రశంసా పత్రంతో సన్మానించారు.
Advertisement
Next Story