- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
by Shyam |

X
దిశ, నల్లగొండ: తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 5, 7, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకోసం అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని కోరారు. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 8వ తేదీ వరకూ గడువు పొడగించినట్లు చెప్పారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Next Story