- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసద్ సభకు ‘వైసీపీ ఫండింగ్’
by Ramesh Goud |
X
దిశ, గుంటూరు :
గుంటూరులో అసదుద్దీన్ నిర్వహించే సీఏఏ వ్యతిరేక సభకు వైసీపీ ఎమ్మెల్యే ఫండింగ్ చేశారని సోమవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడ్డున్నారని ‘కన్నా’ మండిపడ్డారు. సీఏఏ (సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా అసద్ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ విద్వేశ పూరిత ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన పర్యటనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని కోరారు. దేశ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నఎంఐఎం పార్టీకి, అధికార వైసీపీ పార్టీ ఫండింగ్ చేయడం దేశద్రోహం కిందకి వస్తుందని బీజేపీ అధ్యక్షులు కన్నా విమర్శించారు.
tags ; mim founder asaduddin, guntur, anti caa meet, ycp mla funding, ap bjp leader kanna
Advertisement
Next Story