ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు

by srinivas |   ( Updated:2021-05-09 07:33:05.0  )
ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 92 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు నమోదవ్వగా.. 35 మంది మృతి చెందారు.

Advertisement

Next Story