ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు..

by srinivas |
ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు..
X

దిశ,వెబ్ డెస్క్: గాజువాక అత్యాచార ఘటనలో నిందితులను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు అన్నారు. అరాచక పాలనకు ఏపీని అడ్డాగా మార్చారని వైసీపీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నా సీఎం జగన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు. 29.3 శాతంపైగా నేరాలు ఏపీలోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

Next Story