సుజనా చౌదరికి వీర్రాజు కౌంటర్

by Anukaran |
సుజనా చౌదరికి వీర్రాజు కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: సుజనా చౌదరికి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు కౌంటర్ వేశాడు. రాజధాని విషయం పలు విషయాలు వ్యాఖ్యనించాడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయం కేంద్ర పరిధిలోనే ఉందనడం పార్టీ విధానానికి విరుద్ధమన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి.. కానీ, ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బేజీపే విధానమని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. కాగా, రాజధాని విషయమై సుజనా చౌదరి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story