సచివాలయ పరీక్షల షెడ్యూల్ విడుదల 

by Anukaran |   ( Updated:2020-08-14 09:06:04.0  )
Elections
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయం -2020 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు.. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 3 నుండి 5 వేల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా 16,208 పోస్టుల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా… 10 లక్షల 63 వేలమంది అప్లై చేసుకున్నారు. షెడ్యూల్ వివరాలు కింద ఉన్న ఫొటోలో చూడవచ్చు.

Advertisement

Next Story