కేంద్రం కనుసన్నల్లో రాష్ట్రాల పాలన !

by srinivas |
కేంద్రం కనుసన్నల్లో రాష్ట్రాల పాలన !
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్రం కనుసన్నల్లో కొన్ని రాష్ట్రాలు పాలన సాగిస్తుండటం బాధాకరమన్నారు. రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగం మనుగడకు ముప్పు వాటిల్లేలా కేంద్ర వ్యవసాయ బిల్లులు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ మోటార్లకు మీటర్లకు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story