- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
by srinivas |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పురపాలక చట్ట సవరణ జరిగింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. అదనంగా డిప్యూటీ మేయర్,వైస్ చైర్మన్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కార్పొరేషన్లనలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్ చైర్మన్లను ఎన్నుకునే మున్సిపల్ చట్ట సవరణలు, ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
Advertisement
Next Story