- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ వ్యవహారం నాకు నచ్చడం లేదు : ఏపీ మినిస్టర్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మినిస్టర్ పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై స్పందించిన పెద్దిరెడ్డి, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారని, రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని మాటిచ్చాడని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ఇప్పటి వ్యవహార శైలీ తనకు నచ్చడం లేదని విమర్శించారు. అయినా.. దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, ఏపీ ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వెనక బడి ఉంది.. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుచేశారు.
కృష్ణా జలాల జగడం: తెలంగాణ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి
Advertisement
Next Story