ఏపీలో కొత్తగా 73కరోనా కేసులు..

by srinivas |
ఏపీలో కొత్తగా 73కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇవాళ 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,88,423 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 7,159 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,003 యాక్టివ్ కేసులుండగా.. 8,80,261 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా, ఇప్పటివరకు 1,33,45,522 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్‌బులెటిన్ పేర్కొంది.

Advertisement

Next Story