- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఆర్ఎంబీకు ఏపీ ప్రభుత్వం లేఖ
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీకు ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి..నీటి వినియోగం వంటి వివరాలను లేఖలో తెలియజేసింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిపై లేఖలో ప్రభుత్వం అభ్యంతరం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. నీటి పంపకాల్లో తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని ఏపీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్‌కో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖలో కోరింది.
Advertisement
Next Story