- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలును అవమానించారు : శ్రీధర్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ గాయకుడు, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు.
అనారోగ్యంతో మృతిచెందిన ఆయనకు అందరూ సంతాపం తెలిపతే, ఏపీ ప్రభుత్వం తరఫున కనీసం సంతాపం ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రపంచ కీర్తి సాధించిన తెలుగు వ్యక్తికి, తెలుగు రాష్ట్రంలో గౌరవం దక్కకపోవడం అవమానించినట్లే అని పేర్కొన్నారు. కేవలం బ్రాహ్మణులు కావడం వల్లే ఎస్పీ బాలును ఏపీ ప్రభుత్వం గుర్తించ లేదని శ్రీధర్ మండిపడ్డారు.
Advertisement
Next Story