- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’ కట్టడికి రూ.200కోట్లు
by srinivas |
X
కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సీఎం జగన్ రూ.200కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని సీఎం ప్రజలకు సూచించారు. అసత్య కథనాలు పంపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏపీలోకరోనా అనుమానితులు పెరుగుతున్నా, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. అధికార యంత్రాంగం కూడా అన్నివేళలా అలర్ట్‌గా ఉండి తగు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ సూచించారు.
Tags: ap cm jagan, rs 200 crore for corona virus, don’t spread fake news, police dept take actions
Advertisement
Next Story