- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారికి రూ.10 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించడంతో.. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Next Story