- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి నుంచి ముందే ఫీజు వసూలు చేయవద్దు..
by srinivas |
X
దిశ,వెబ్ డెస్క్: విద్యా దీవెనకు అర్హులైన విద్యార్థుల నుంచి ముందే ఫీజులు వసూలు చేయవద్దని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ సమయంలో ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది నుంచి తల్లుల అకౌంట్ లోకి విద్యాదీవెన చెల్లింపులు జమచేస్తామని అన్నారు. అకౌంట్‌లో జమ చేసిన వారంలోగా ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులను ప్రభుత్వం కోరింది. కాలేజీల్లో సౌకర్యాలు లోపించినా, నిబంధనలు పాటించకపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని తల్లులకు ప్రభుత్వం సూచించింది.
Advertisement
Next Story