- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో పెన్షనర్లకు జగన్ సర్కార్ తీపికబురు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెన్షనర్లకు 3.14 శాతం మేర డీఏ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులను విడుదల చేసింది. పెంచిన డీఏను 2019 జనవరి 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త పెంపుతో 33.53 శాతానికి పింఛనుదారుల కరవు భత్యం పెరిగింది. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన డీఏతో కలిపి పింఛను సొమ్ము ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Advertisement
Next Story