మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం

by srinivas |
మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం
X

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ, ఐజీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు.

Tags: Guntur, macharla issue, Dgp react

Advertisement

Next Story