- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె జూన్ 30నే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం మూడు నెలలు మాత్రమే పొడిగించింది. కరోనా నేపథ్యంలో తాజాగా మరోసారి మూడు నెలలు పెంచాలని జగన్ సర్కార్ కోరగా కేంద్రం అనుమతిచ్చింది.
Advertisement
Next Story