ఏపీలో భారీగా కరోనా కేసులు

by srinivas |   ( Updated:2021-05-18 06:40:55.0  )
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 21,320 కేసులు నమోదవ్వగా.. 99 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,580 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు 12,54,291 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story