ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కాసేపట్లో బడ్జెట్..!

by srinivas |
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కాసేపట్లో బడ్జెట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2021-22 బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 9 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ప్రసంగం తర్వాత సభలో సంతాప తీర్మానాలు పెట్టనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు. ఉ. 11 గంటలకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజిక పెన్షన్‌ను రూ. 2500కు ప్రభుత్వం పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story