- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి కోరికను బీజేపీ నెరవేర్చింది : సోము
X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై శుక్రవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ… దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తియిందని తెలిపారు. బెజవాడ వాసుల చిరకాల కోరికను ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story