- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుపమ పాటకు దుల్కర్ ఫిదా!
బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సినిమాల్లోకి రాకముందే హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్‌కు వీరాభిమాని. తన సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టపడేది. దుల్కర్‌కు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఫాలో అయ్యేది. ఇప్పటికీ దుల్కర్ ఏదైనా సినిమాకు లేదా ఆల్బమ్‌కు పాట పాడితే ఎప్పుడెప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తుంది ఈ మలయాళీ బ్యూటీ.
కాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ‘మణియరాయిలే అశోకన్’ చిత్రం కోసం దుల్కర్ పాడిన సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండగా.. అభిమానుల కవర్ సాంగ్స్‌తో సూపర్ హిట్ అయింది. కాగా అనుపమ కూడా తన ఫేవరేట్ హీరో దుల్కర్ పాడిన పాటను హమ్ చేసింది. ‘ముంజాతి పెన్నే ఉన్నిమయే.. తంచాతిల్ ఒప్పన్న పాడి వాయో’ అంటూ సాగే సాంగ్ పాడిన అనుపమ.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నేను బెస్ట్ సింగర్ కాదు.. మిమ్మల్ని టార్చర్ చేస్తున్నందుకు క్షమించాలి’ అని చెప్పుకొచ్చింది. కానీ ఈ వీడియో చూసిన అభిమానులు అనుపమ సింగింగ్ స్కిల్స్‌కు పడిపోగా.. దుల్కర్ సైతం ఫిదా అయ్యాడు. ‘నువ్వు నా కన్నా బాగా పాడావ్ అనుపమ’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. దీంతో అనుపమ సంతోషంతో గెంతులేస్తోంది.