- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్‌స్టార్‌ను ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటున్న నిత్య..
X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, తాజాగా మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిత్యామీనన్ నటించిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే ఈ గీతాన్ని రేపు దసరా పండుగకు విడుదల చేయనున్నారు. ఇక ఈ గీతాన్ని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా, సింగర్ చిత్ర ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనుండగా సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిన విషయమే.
Advertisement
Next Story