చంద్రబాబుపై మరో రెండు కేసులు

by srinivas |
చంద్రబాబుపై మరో రెండు కేసులు
X

దిశ, వెబ్‌ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ గుంటూరు, నర్సరాపుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని అరండర్ పేట పీఎస్‌లో జిల్లా కోర్టు లాయర్ పచ్చల అనిల్ కకుమార్ చేసిన ఫిర్యాదులు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక లాయర్ రాపోలు శ్రీనివాసరావు ఫిర్యాదుతో నర్సరాపుపేటలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story