సిరిసిల్లలో మరో ఆర్డీవో కార్యాయలం

by Shyam |
సిరిసిల్లలో మరో ఆర్డీవో కార్యాయలం
X

దిశ, కరీంనగర్: రాష్ట్రంలోనే భౌగోళికంగా చిన్న జిల్లా అయిన సిరిసిల్లలో మరో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సిరిసిల్ల కేంద్రంగా సాగుతున్న ఆర్డీఓ కార్యాలయాన్ని విభజించి వేమలవాడలో మరో రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయం పరిధిలో వేములవాడ, వేములవాడ అర్బన్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, బోయినిపల్లి మండలాలను చేర్చారు.

Advertisement

Next Story