- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముషీరాబాద్‌లో మరో 68 కేసులు
by Shyam |
X
దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాచుతోంది. శనివారం ఒక్క రోజే 68 మందికి కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్‌లలో ఇప్పటివరకు 1,345 మందికి కరోనా సోకగా.. వీరిలో39 మంది మృతి చెందారు. మరో 510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జి అయ్యారు.
Advertisement
Next Story