ఉమ్మడి వరంగల్‌లో విషాదం.. అంగన్‌వాడీ ఆయా మృతి

by Sumithra |   ( Updated:2021-12-17 00:44:09.0  )
angawanidi-aaya-died
X

దిశ, ములుగు: చెరువులో పడి ఆయా మృతిచెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన జంగిలి ప్రమీల(58) గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందింది. మృతురాలు కన్నాయిగూడెం గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది.

Advertisement

Next Story