Kadapa: టీడీపీ నుంచి ఇద్దరు సస్పెండ్

by srinivas |   ( Updated:2023-05-16 15:35:36.0  )
Kadapa: టీడీపీ నుంచి ఇద్దరు సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఇద్దరు నేతలపై క్రమశిక్సణ చర్యలు తీసుకుంది. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్ గాజుల శివజ్యోతి, టీఎన్టీయూసీ పార్లమెంట్ అధ్యక్షులు చింతకుంట కుద్బుద్దీన్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

Read More: AP News: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

CM Jagan: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్

TDP: కళ్యాణదుర్గం బరిలో ఎవరు?

Advertisement

Next Story