- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Pulivendula Firing Case: భరత్ యాదవ్ అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం
Pulivendula Firing Case: భరత్ యాదవ్ అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం
X
దిశ, కడప: పులివెందుల కాల్పుల ఘటనలో భరత్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలతో భరత్ యాదవ్, దిలీప్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో దిలీప్‌పై భరత్ కాల్పులు జరిపారు. అయితే మహబూబ్ బాషా అనే వ్యక్తి అడ్డుపడడంతో ఆయనపైనా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దిలీప్ మృతి చెందగా, బాషా చికిత్స పొందుతున్నారు. భరత్ కుమార్ యాదవ్ నుంచి తుపాకీ, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా భరత్ యాదవ్‌పై 2019లో హత్యాయత్నం జరిగింది. అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. దీంతో భరత్‌కు పోలీసులు తుపాకీ లైసెన్స్ మంజూరు చేశారు. పులివెందుల కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, వారి ఆదేశాల మేరకు తుపాకీ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
Advertisement
Next Story