కడపలో ఉద్రిక్తత.. నడిరోడ్డుపై కొట్టుకున్న రెండు వర్గాలు

by srinivas |
కడపలో ఉద్రిక్తత.. నడిరోడ్డుపై కొట్టుకున్న రెండు వర్గాలు
X

దిశ, వెబ్ డెస్క్: కడపలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నడిరోడ్డుపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. దాడిలో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు గత కారణాలపై ఆరా తీస్తున్నారు. మళ్లీ గొడవ జరగకుండా ఘటన స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story