- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Kadapa: రెచ్చిపోయిన ఏనుగులు.. గుండెలు బాదుకుని రైతుల ఆవేదన
Kadapa: రెచ్చిపోయిన ఏనుగులు.. గుండెలు బాదుకుని రైతుల ఆవేదన
X
దిశ, కడప: అన్నమయ్య జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్ లక్ష్మీగార్డెన్ ఎస్టీ కాలనీ సమీపంలో ఏనుగులు హల్ చల్ చేశాయి. మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. మల్లెల పెంచలయ్య చీకటి చంద్రశేఖర్, వెంకటసుబ్బయ్యలకు చెందిన మామిడి, అరటి చెట్లపై ఏనుగులు దాడి చేశాయి. మామిడి కొమ్మలు విరిచి వేయడంతో కాయలన్నీ నేలరాలాయి. డ్రిప్ పరికరాలు ధ్వసం చేశాయి. పొలంలో అడుగులు, పేడ ఉండడంతో ఏనుగులు గుంపు వచ్చిందని నిర్ధారించుకుని అటవీశాఖ అధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఏనుగుల మంద దాడులకు తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story