- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాష్.. ప్లాష్.. నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం..
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు స్థానిక సంస్థలకు జరిగిన (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో వైసీపీ విజయం కేతనం ఎగుర వేసింది. శ్రీకాకుళం నుంచి నర్తు రామారావు, ప.గో జిల్లా నుంచి వంకా రవీంద్ర, ప.గో జిల్లా కరువు శ్రీనివాస్, కర్నూల్ నుండి డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు విజయం సాధించారు. కాగా ఈ నెల 13 న పోలింగ్ నిర్వహించిన నాలుగు స్థానిక సంస్థల స్థానాల్లోను వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాగా ఇప్పటికే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.
Advertisement
Next Story