- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CPI Narayana: మాధవ్ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ తీశారు: సీపీఐ నారాయణ
దిశ, వెబ్‌డెస్క్: YCP MP Gorantla Madhav made a free blue film, Says CPI Narayana| ఎంపీ గోరంట్ల మాధవ్ ఖర్చు లేకుండా ఫీగా బ్లూ ఫిల్మ్ తీశారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆయన తిరుపతి జిల్లాలో జరిగిన సీపీఐ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మాధవ్ దున్నపోతులా ఉండి బట్టలిప్పి తిరగడమే కాకుండా కులాల పేరుతో ఏదంటే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా చేయడం తప్పని చెబుతున్నా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ అరాచకాలను అణచాలంటే పోరాటాలు చేయకతప్పదన్నారు.
రాజ్యాంగానికి ప్రమాదం..
ప్రధాని మోదీ ఇంటింటికి జెండా పేరుతో జాతీయ జెండాకు వెలకట్టి అమ్మారని విమర్శించారు. వెంకయ్యనాయుడుని ఉప రాష్ట్రపతిగా వాడుకుని వదిలేశారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వీరి వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆరోపించారు మోదీ అడుగుజాడల్లోనే జగన్ నడుచుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. హత్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉండటం సిగ్గుచేటని నారామణ విమర్శించారు.
ఇది కూడా చదవండి: మాధవ్ దాన్ని పట్టుకుని వదలరా..?:కొడాలి నాని
- Tags
- CPI Narayana