YCP Target 2024 : Y. S. Jagan Mohan Reddy కీలక నిర్ణయం.. 2024 ఎన్నికల టీమ్ ప్రకటన

by GSrikanth |   ( Updated:2022-11-24 15:28:57.0  )
YCP Target 2024 : Y. S. Jagan Mohan Reddy  కీలక నిర్ణయం.. 2024 ఎన్నికల టీమ్ ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లే టీంను ప్రకటించారు. మొత్తం 26 జిల్లాల రథసారధులను మార్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ పగ్గాలు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

పీఠాధిపతుల కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ!

Advertisement

Next Story

Most Viewed