- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP: రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు పాలన(Chandrababu's Rule) చేతకాక చేతులెత్తేశాడని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి(YCP leader Vijayasai Reddy) విమర్శించాడు(Criticized). వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల(YSRCP Social Media Workers)పై కేసులు(Cases) పెడుతుండటంపై స్పందించిన ఆయన.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అక్రమ కేసులు(Illegal Cases).. నిర్బంధాలు(Detentions).. చిత్రహింసలు(Tortures).. రాజకీయ హత్యలు(Political Murders).. జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడని దుయ్యబట్టారు. అలాగే ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్(Lokesh Nara) చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(an organized crime)(వ్యవస్థీకృత నేరం) అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామిలు అమలు చేయలేక.. 40 ఏళ్ల ఇండస్ట్రీ(40 Years Industry)గా చెప్పుకొనే చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.