- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yanamala: ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి ఉన్న అప్పులపై సీఎం జగన్, మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్త రోజురోజుకి దిగజారుతుందన్నారు. అమరావతిలో రాయకృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఉన్న అప్పుల కారణంగా ప్రతి కుటుంబంపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం అప్పులపై పదే పదే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంథకారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూడున్నరేళ్లలో రూ.6 లక్షల కోట్లు వరకు అప్పు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అసమర్థ పాలన కారణంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించలేక పోతున్నారని యనమల పేర్కొన్నారు.
Advertisement
Next Story