- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eluru: బైకులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ముగ్గురు స్పాట్ డెడ్
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అతివేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. మరొకరిని ఆస్పత్రి పాల్జేసింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా పూళ్ల వద్ద జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకులను వేగంగా వచ్చిన ఆర్టీసీ బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఆగి ఉన్న బైకులపైకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story