Anakapalli: కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

by srinivas |
Anakapalli: కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి వీవర్స్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ కుటుంబం విశాఖ నుంచి అన్నవరం వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్ వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story