Vishaka Rk Beachలో ఘనంగా నేవీ డే వేడుకలు.. ఆకట్టుకుంటున్న విన్యాసాలు

by srinivas |   ( Updated:2022-12-04 12:35:02.0  )
Vishaka Rk Beachలో ఘనంగా నేవీ డే వేడుకలు.. ఆకట్టుకుంటున్న విన్యాసాలు
X

దిశ వెబ్ డెస్క్: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నౌకాదశ విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలక్షిస్తున్నారు. నేవీ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story