- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ.. మహిళలకు ఒక భరోసా: MLC Kalyani
దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాప్ మహిళలకు ఒక భరోసాని ఇస్తుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. విశాఖలో దిశ పోలీసులు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దిశ యాప్ ప్రత్యేకతను మహిళలకు విద్యార్థినులకు ఏ విధం ఉపయోగపడుతుందో కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల మహిళ ప్రతినిధులకు వివరించారు. అత్యంత సామాన్య మహిళలకు, అన్ని వర్గాల మహిళలు, విద్యార్థులకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ యాప్ సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు నడిపిస్తుందన్నారు. ఏపీలో 12 దిశ పోలీస్ స్టేషన్‌లతో పాటు దిశ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి ఫోరోనిక్స్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. 12 స్టేషన్లకు ఒక డీఎస్పీ స్థాయి అధికారులు నియమించారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు.
READ MORE
Union Budget పై విశాఖలో మేధావుల సదస్సు.. అంతా బాగానే ఉందన్న జీవీఎల్